ETV Bharat / state

బావిలో ఎర్రచందనం దుంగలు...దొంగలు పరారీ - forest officers

గిద్దలూరు ఫారెస్టు డివిజన్​లోని సింగంపల్లి గ్రామ శివార్లలో 40 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. దుంగలను స్థానిక అటవీ కార్యాలయానికి తరలించి, విచారణ చేపట్టామన్నారు.

బావిలో ఎర్రచందనం దుంగలు...దొంగలు పరార్
author img

By

Published : Jul 6, 2019, 1:40 PM IST

బావిలో ఎర్రచందనం దుంగలు...దొంగలు పరార్
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం సింగంపల్లి గ్రామం శివారులోని ఒక బావిలో ఎర్రచందనం దుంగలు లభ్యమయ్యాయని గిద్దలూరు డివిజన్ అటవీ అధికారులు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో బావిలో వెతికితే 40 ఎర్రచందనం దుంగలు దొరికాయన్నారు. దుంగలను స్వాధీనం చేసుకుని గిద్దలూరు అటవీ కార్యాలయానికి తరలించామని అధికారులు చెప్పారు.

ఇదీ చదవండి : పేకట స్థావరం పోలీసుల దాడులు...ఐదుగురు అరెస్ట్

Intro:slug: CDP_36_06_CM_SABHA_ERPATLU_AV_AP10039
contributor: arif, jmd
సభ ఏర్పాట్లు
( ) కడప జిల్లా జమ్మలమడుగు లో ఈ నెల 8న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జమ్మలమడుగు పట్టణంలో ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. సుమారు ఎనిమిది ఎకరాల స్థలంలో పనులు చేస్తున్నారు . 20 వేల మంది కూర్చునేందుకు వీలుగా సభాస్థలిని సిద్ధం చేస్తున్నారు. సభలో ప్రధాన వేదిక పైన కనీసం 75 మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 8న దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా ఆ రోజు పులివెందుల ,జమ్మలమడుగు నియోజకవర్గాలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు హామీలను, వివరాలను ప్రకటించే అవకాశం ఉందని నాయకులు భావిస్తున్నారు

Body:ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లు

Conclusion:ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.