ప్రకాశం జిల్లాలోని అవినీతి, ఇతర ఆరోపణలు ఎదుర్కొంటున్న 38 మంది పోలీసు సిబ్బందిని వివిధ ప్రాంతాలకు బదిలీ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో నలుగురు ఏఎస్ఐ, 9 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 17 మంది కానిస్టేబుళ్లు, 9 మంది హోమ్ గార్డులు ఉన్నారు.
ఇదీ చదవండి