ETV Bharat / state

కుక్కల దాడిలో 24 గొర్రె పిల్లలు మృతి - 24 sheep death in dog attack news

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం అడివిపాలెం గ్రామంలో వీధి కుక్కలు దాడి చేయడం వల్ల 24 గొర్రె పిల్లలు చనిపోయాయి.

24 sheep death in dog attack
కుక్కల దాడిలో 24 గొర్రె పిల్లలు మృతి
author img

By

Published : Jan 15, 2020, 12:41 PM IST

కుక్కల దాడిలో 24 గొర్రె పిల్లలు మృతి

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం అడివిపాలెంలో గొర్రెల మందపై వీధి కుక్కలు విరుచుకుపడ్డాయి. కుక్కల దాడిలో 24 గొర్రె పిల్లలు మృతి చెందాయి. మరికొన్నింటికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని కుందుర్రు గ్రామానికి చెందిన నలుగురికి చెందిన గొర్రెలుగా స్థానికులు గుర్తించారు. సుమారు లక్ష రుపాయల మేర నష్టం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

కుక్కకాటుకు మందులేదు... ప్రైవేట్​ వైద్యానికి స్తోమత లేదు!

Intro:ap_ong_61_15_dogs_dadi_gotes_ded_av_ap10067

Contrebhuter : nataraja
Center: addanki
----------------------------------------------

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం అడవిపాలెం లో గొర్రెల మంద పై వీధి కుక్కల దాడి చెశాయి.ఈ ఘటణలొ 24 గొర్రె పిల్లల మృతి చెందాయి. మరుకొన్నీటికి తీవ్ర గాయాలు అయ్యాయి.మండలంలొని కుందుర్రు గ్రామానికి చెందిన 4 గొర్రెల కాపరులకు చెందినవిగా స్దానికులు గుర్తించారు.సుమారు లక్ష రుపాయల మేర నష్టం జరిగింది అని బాదితులు రాంబాబు, రామక్రీష్ట్ణ, వెంకయ్య,నాసరయ్య అవెదన వ్యక్తపరిచారు.Body:.Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.