ఓ యువతి మిస్సింగ్‌పై బాధితుల ఫిర్యాదు చేయటంతో... మొట్టమొదటి సారిగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జీరో ఎఫ్ఐఆర్ను పోలీసులు నమోదు చేశారు. గూడూరు రాణిపేటకు చెందిన 19 ఏళ్ల యువతి తిరుపతిలో ఉంటుందని.. ఆమె కనిపించడం లేదని గూడూరు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో యువతి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇవీ చూడండి: