.
ఆనంద వేదికలో విద్యార్థులకు యోగా - students
నెల్లూరు జిల్లా నాయుడుపేట జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఆనంద వేదిక కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులతో యోగా ఆసనాలు వేయించారు. సహజ యోగంతో మహాయోగం సొంతమవుతుందని ఉపాద్యాయులు విద్యార్థులకు వివరించారు. ఉచితంగా విద్యార్థులకు యోగా శిక్షణ ఇస్తున్నారు.
yoga-classes-in-aananda-vedika
.
Intro:ap_knl_21_15_varunayagam_mahanandi_ab_AP10058
యాంకర్, కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం మహానంది లో వరుణ యాగం ప్రారంభమైంది. వర్షం కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం మూడురోజుల పాటు జరగనుంది. ఏ క్రమంలో మహనంది ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రుద్రగుండం(కొనేరు) లో జలానికి ప్రత్యేక అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, వేదపండితులు పాల్గొన్నారు.
బైట్, రవిశంకర్ అవధాని, వేదపండితులు, మహానంది. కర్నూలు జిల్లా
Body:వరుణ యాగం
Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా