ETV Bharat / state

వెంకటగిరిలోని 25వార్డుల్లో వైకాపా విజయం

author img

By

Published : Mar 14, 2021, 1:59 PM IST

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో.. మొత్తం 25వార్డుల్లో వైకాపా విజయం సాధించింది.

ycp won in venkatagiri at nellore district
వెంకటగిరిలోని 25వార్టుల్లో వైకాపా విజయం

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జరిగిన పురపాలక ఎన్నికల్లో.. వైకాపా విజయం సాధించింది. వెంకటగిరిలో మొత్తం 25 వార్డుల్లో వైకాపా గెలిచింది. వెంకటగిరి ప్రభుత్వ విశ్వోదయ డిగ్రీ కళాశాలలో.. పురపాలక ఓట్ల లెక్కింపు జరిగింది. పోలీసుల బందోబస్తు నడుమ లెక్కింపు ప్రక్రియ కొనసాగింది.

ఇదీ చదవండి:

కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు .. అభ్యర్థుల్లో ఉత్కంఠ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.