నెల్లూరు గ్రామీణ ప్రాంతంలో ఒక జడ్పీటీసీ , ఐదు ఎంపీటీసీలు వైకాపాకు ఏకగ్రీవం అయ్యాయి. ఇందుకు కృషి చేసిన గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మంత్రి అనిల్ అభినందించారు. రాష్ట్రంలో వైకాపా వైపు ప్రజలు ఉన్నారని చెప్పారు. ప్రతి జిల్లాలో ఏకగ్రీవంగా అభ్యర్ధులను ఎన్నుకుంటున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీకి అభ్యర్ధులు దొరకడం లేదని విమర్శించారు.
ఇదీ చూడండి: