ETV Bharat / state

ఉట్టి కొట్టేందుకు మహిళలు పోటాపోటీ...

వినాయకుని నవరాత్రులు వచ్చిందంటే చాలు..అక్కడ మహిళలు ఉట్టికొట్టే మహోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. ఇంతకీ ఎక్కడా అనుకుంటున్నారా!

womens are celebrating utti festival in nellore womens are celebrating utti festival in nellore
author img

By

Published : Sep 9, 2019, 9:24 AM IST

భారీ సెట్టింగులతో నెల్లూరులోని బాలాజీనగర్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ఉట్టి మహోత్సవం కోలాహలంగా జరిగింది. ఇక్కడ ప్రతిఏటా మహిళలే ఉట్టి కొట్టడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ఏడాదీ ఉట్టి మహోత్సవంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్సాహంగా ఉట్టి కొడుతూ సందడి చేశారు. నలువైపుల నుంచి నీళ్లు కొడుతూ, ఉట్టి పగలగొట్టేందుకు మహిళలు పోటీపడ్డారు. ఈ ఉట్టి మహోత్సవాన్ని చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

నెల్లూరులో మహిళలు ఉట్టి మహోత్సవం

ఇదీచూడండి.ఆకట్టుకుంటున్న వెరైటీ గణనాథులు...

Intro:Ap_Nlr_05_08_Teachers_Day_Minister_Kiran_Avb_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
వ్యవస్థలోని అవినీతిని రూపుమాపుతూ ముఖ్యమంత్రి జగన్ పాలనను ముందుకు తీసుకెళ్తున్నారని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల్లూరులో అపస్మ ఆధ్వర్యంలో ప్రవేటు పాఠశాలల టీచర్లకు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అనిల్, ప్రైవేటు పాఠశాలల సమస్యలు పరిష్కరించి, వారికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. ప్రైవేటుగా పనిచేసే ఉపాధ్యాయులకు ఇల్లు మంజూరు చేసేందుకు తాను కృషి చేస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ వంద రోజుల పాలనపై ప్రతిపక్షాలు లేనిపోని విమర్శలు చేయడం లో అర్థంలేదన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా మొదటి ఏడాదే 80 శాతం హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రి జగనేనని కొనియాడారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు అమ్మబడి పథకం కొనసాగిస్తామని సి.ఎం. ప్రకటించినట్లు చెప్పారు. అనంతరం 80 మంది ప్రవేటు పాఠశాలల ఉత్తమ ఉపాధ్యాయులను మంత్రి సన్మానించారు.
బైట్: అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.