నెల్లూరు జిల్లా రాపూరు మండలం కండలేరు జలాశయం నుంచి చిత్తూరు, చెన్నై నగరాలకు నీటిని విడుదల చేశారు. ఈ 2 ప్రాంతాల ప్రజల తాగునీటి అవసరాల నిమిత్తం 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్టు తెలుగు గంగ ఎస్ఈ హరినారాయణరెడ్డి తెలిపారు. పెరిగిన ఎండల వలన ప్రజలు మంచినీళ్లకు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: