Ward Councilor Turned Sanitation Worker: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటిలో 20వ వార్డు కౌన్సలర్ సూర భాస్కర్ రెడ్డి పారిశుద్ధ్య కార్మికుడిగా మారాడు. వార్డులో పారిశుద్ధ్యంపై పలు దఫాలు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవటంతో.. తన సొంత నిధులతో వార్డులో శుభ్రం చేయటమే కాకుండా.. తనే బ్లీచింగ్ పౌడర్ చల్లారు. పారిశుద్ధ్యం లోపించి ప్రజలు తీవ్ర జ్వరాలతో ఇబ్బందులు పడుతుండటాన్ని గమనించిన కౌన్సిలర్.. తన సొంత డబ్బులతో పారిశుద్ధ్య పనులు చేయించిన్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి