ETV Bharat / state

వివాహితపై వాలంటీర్ అత్యాచారయత్నం - వివాహితపై వాలంటీర్ అత్యాచారయత్నం

పూటుగా మద్యం సేవించి అర్థ రాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న ఓ వివాహితపై వాలంటీర్ అత్యాచార యత్నంకు పాల్పడిన ఘటన శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.

volunteer rape attempt on married woman
వివాహితపై వాలంటీర్ అత్యాచారయత్నం
author img

By

Published : Jun 4, 2020, 9:07 AM IST

నెల్లూరు జిల్లా వాకాడు మండలంలో అర్థ రాత్రి సమయంలో కుటుంబ సభ్యులతో కలసి ఇంట్లో నిద్రిస్తున్న ఓ వివాహితపై వాలంటీర్ వెంకటేశ్వర్లు అత్యాచార యత్నంకు పాల్పడ్డాడు. మహిళ కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో అతడు పరార్ అయ్యాడు.

బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: ఈ తల్లి 14 ఏళ్లుగా కొడుకును మోస్తూనే ఉంది..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.