ETV Bharat / state

వినూత్న హంగులతో వినాయక మండపం ! - innovative

నెల్లూరు జిల్లాలో వినూత్న హంగులతో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం భక్తులను ఆకట్టుకుంటోంది. భారీ సెట్టింగులతో ఆకర్షణీయంగా ఏర్పాటు చేసిన మండపంలో లంబోదరుడు భక్తులకు దర్శనమిస్తున్నారు.

వినూత్న హంగులతో వినాయక మండపం !
author img

By

Published : Sep 6, 2019, 7:09 AM IST

నెల్లూరులోని బాలాజీ నగర్‌లో వినూత్నంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాం అందరినీ ఆకట్టుకుంటోంది. భారీ సెట్టింగులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన ఈ మండపాన్ని భక్తులు సందర్శించి పూజలు నిర్వహిస్తున్నారు. పర్యావరణాన్ని పరిరక్షించేలా గరికతో ఏర్పాటు చేసిన మండపంలో... సర్వాభరణాలతో ముస్తాబైన మట్టి వినాయకున్ని ప్రతిష్టించారు. మండపం లోపల ఆలయ గోపురం తోపాటు ధ్వజస్తంభాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. స్వామివారికి భజన చేస్తున్నట్లు మూషికాలను ఏర్పాటు చేశారు. బయట 40 అడుగుల ఎత్తు నుంచి పడేలా వాటర్ ఫాల్స్ ఏర్పాటు చేసి, శివలింగం, బాలగణపతులను రూపొందించారు. టెంకాయలు, వివిధ రకాల కృత్రిమ పండ్లతో ఏర్పాటు చేసిన అలంకరణ భక్తులను మైమరిపిస్తోంది.

ఇదీచదవండి

జై జై గణేశా...జై కొడతా గణేశా....

Intro:పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కరుగోరుమిల్లి లో ఏర్పాటుచేసిన ఇసుక స్టాక్ పాయింట్ ను గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇ చెరుకువాడ శ్రీరంగనాథరాజు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్యులకు అతి తక్కువ ధరకే అందించేందుకు ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చిందని అన్నారు. ఈ విధానంలో అక్రమాలకు తావు లేకుండా అన్ని చర్యలు సే పట్టినట్లు తెలిపారు. మీ సేవ కేంద్రం, ఆన్లైన్ విధానంలో ఇసుక బుక్ చేసుకుంటే ఇంటికి డెలివరీ చేస్తామని ఆయన తెలిపారు .ఈ కార్యక్రమంలో నర్సాపురం సబ్ కలెక్టర్ సల్మాన్ ఖాన్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Body:arun

Conclusion:8008574467
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.