ETV Bharat / state

వెంగమాంబ ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి - nellore

నెల్లూరు జిల్లా నర్రవాడలో కొలువైన శ్రీవెంగమాంబ తల్లి బ్రహ్మోత్సవాలు ఆదివారం ప్రారంభంకానున్నాయి. ఉత్సవాలకు ఆలయ కమిటీ, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఉత్సవాలు
author img

By

Published : Jun 22, 2019, 2:46 PM IST

వెంగమాంబ ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడలో వెలసిన శ్రీ వెంగమాంబ పేరంటాలు బ్రహ్మోత్సవాలు ఆదివారం ప్రారంభం కానున్నాయి. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మండలి, దేవాదాయ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉత్సవాలకు రాష్ట్రం నుంచేకాక ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి రానున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఐదురోజులపాటు ఉత్సవాలు జరగనున్నాయి. ఆదివారం నిలుపుతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సోమవారం రథోత్సవం, మంగళవారం రథోత్సవం, బుధవారం అమ్మవారికి పసుపు, కుంకుమ ఉత్సవం, కల్యాణోత్సవం, రాత్రికి ప్రధానోత్సవం నిర్వహిస్తారు. గురువారం అమ్మవారికి పొంగళ్లు, రాష్ట్రస్థాయి ఎడ్ల జతల బండలాగుడు ప్రదర్శన పోటీలు చేస్తారు.

ఇది కూడా చదవండి.

రసాభాసగా వెంకటగిరి పురపాలక సంఘ సమావేశం

Intro:ap_vsp_111_21_arakoraga_vithanalu_raithula_ekkatlu_madugula_av_c17 సెంటర్ - మాడుగుల ఫోన్ నంబర్ - 8008574742 పేరు - సూర్యనారాయణ అరకొర విత్తనాలు రైతులు ఇక్కట్లు ఖరీఫ్ సాగు ప్రారంభంలో అడపాదడపా వర్షాలు కురవడంతో రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. సాగుకి అవసరమైన వరి విత్తనాల సేకరణలో రైతులు నిమగ్నమయ్యారు. వ్యవసాయ శాఖ అందిస్తున్న రాయితీ వరి విత్తనాలు పొందడానికి రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చీడికాడ మండలం 23 పంచాయతీలకు మండల కేంద్రం సొసైటీలో రాయితీ విత్తనాలను సరఫరా చేస్తున్నారు. మండలానికి 925 క్వింటాల్ విత్తనాలు అవసరమని వ్యవసాయ శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. అయితే తరంగిణి, అమర, ఆర్.జి.ఎల్, ఇంద్ర, సోనామసూరి వరి విత్తనాలు కేవలం 377 క్వింటాల్ మాత్రమే వచ్చాయి. రైతులు విత్తనాల అందక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రాంతానికి అవసరమైన తక్కువగా వచ్చిన ఆర్.జి.ఎల్ విత్తనాలు ఒక్కరోజులోనే హాట్కేకుల్లా అమ్ముడుపోయాయి. పూర్తిస్థాయిలో విత్తనాలను అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Body:మాడుగుల

Conclusion:8008574742
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.