నెల్లూరు జిల్లా రాపూరులోని కొత్తపేటకు చెందిన ఓ మహిళా వాలంటీర్ వైకాపా తరపున ఇంటింటి ప్రచారం చేపట్టింది. తిరుపతి ఉపఎన్నికల్లో వైకాపా అభ్యర్ధికి ఓటు వేయాలంటూ కరపత్రాలను పంచుతుండగా.. ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కంభంపాటి విజయ రామిరెడ్డి అడ్డుకున్నారు. వెంటనే బ్యాగులో ఉన్న కరపత్రాలను తగలబెట్టింది.
ఇదీ చదవండి: