ETV Bharat / state

గుర్తు తెలియని వాహనం ఢీ....కణుజు మృతి - ఈటీవీ భారత్​ తాజా వార్తలు

నెల్లూరు జిల్లా మర్రిపాడు, అటవీ ప్రాంతం నుంచి రోడ్డు పైకొచ్చిన ఓ కణుజుని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టగా... అక్కడికక్కడే మృతి చెందింది. ఈ మేరకు ఫారెస్టు అధికారులు కేసు నమోదు చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Tumor death at  nellore district
గుర్తు తెలియని వాహనం ఢీ....కణితి మృతి
author img

By

Published : Jun 22, 2020, 2:50 PM IST

నెల్లూరు జిల్లా మర్రిపాడు, అటవీ ప్రాంతం నుంచి రోడ్డుపైకి వచ్చిన ఓ మగ కణుజుని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో 7 సంవత్సరాల మగ కణుతజు అక్కడికక్కడే మృతి చెందింది. ఈ మేరకు ఫారెస్టు అధికారులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకున్నారు.

ఇవీ చదవండి:దేశ రాజధానిలో కరోనా వ్యాప్తిపై సీరలాజికల్​ సర్వే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.