నెల్లూరు నగరంలోని రూరల్ వైకాపా కార్యాలయానికి తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వై .వి సుబ్బారెడ్డి ,మంత్రి అనిల్ కుమార్ వెళ్లారు. కాసేపు స్థానిక నాయకులతో ముచ్చటించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాతృమూర్తి సారళమ్మ ఇటీవల మృతిచెందడంతో ఆయన్ని వారు పరామర్శించారు.
ఇదీ చూడండి. మట్టిని కరిగించేయ్... జేబులు నింపేయ్...