ETV Bharat / state

అక్రమంగా రేషన్​ బియ్యం రవాణా... పోలీసుల అదుపులో ముగ్గురు - ration rice illegal transporting latest news update

వెంకటగిరి నుంచి నెల్లూరుకు అక్రమంగా రేషన్​ బియ్యం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు వాహనాల్లో నాలుగు టన్నుల బియ్యాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

illegally transporting ration rice
అక్రమంగా రేషన్​ బియ్యం రవాణా
author img

By

Published : Jun 16, 2020, 1:22 PM IST

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తుండగా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

వెంకటగిరి నుంచి జిల్లాకు రేషన్​ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న 2 టాటా ఏసీ వాహనాల్లో బస్తాలు పట్టుకున్నారు. ఒక్కో వాహనంలో 4 టన్నుల బస్తాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి:

మాజీ మంత్రి నారాయణ పుట్టిన రోజు వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.