ETV Bharat / state

బంధువుల వేధింపులు భరించలేక...యువతి ఆత్మహత్యాయత్నం - కావలి యువతి ఆత్మహత్యాయత్నం

అడపడుచులకు అండగా దిశ చట్టం తెచ్చినా...అమలులో మాత్రం వారి పాలిట శాపంగా మారుతోంది. మగువను కాపాడాల్సిన పోలీసులే..వారి పట్ల అసభ్యంగా ప్రవరిస్తూ...ఏడిపించిన వాళ్లకే అండగా నిలబడుతున్నారని ఓ తల్లి ఆవేదన వ్యక్తం చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.

the young woman committed suicide in kavali
యువతి ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Oct 13, 2020, 12:40 PM IST

నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని విష్ణాలయం వీధిలో కాపురం ఉంటున్న సౌందర్య డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోంది. మేనమామ, వారి బంధువుల వేధింపులు భరించలేని సౌందర్య...ఒకటో పట్టణ పోలీసుస్టేషనులో కేసు పెట్టేందుకు వెళ్లింది. ఆమె పట్ల ఎస్సై కొండయ్య దుర్భాషలాడటంతో... ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తన బిడ్డ పట్ల అమానుషంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని సౌందర్య తల్లి కోరుతోంది.

ఇదీ చదవండి: దారుణం: విజయవాడలో యువతి సజీవదహనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.