ETV Bharat / state

నేడు పీఎస్​ఎల్వీ- సీ47 ప్రయోగం.. శివన్ ప్రత్యేక పూజలు - పీఎస్​ఎల్వీసీ-47 ప్రయోగం వార్తలు

పీఎస్​ఎల్వీ-సీ47 ప్రయోగం విజయవంతం కావాలని... ఇస్త్రో ఛైర్మన్ శివన్ నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

the-worship-of-the-chairman-of-the-istro-at-nellaru

author img

By

Published : Nov 26, 2019, 11:35 PM IST

Updated : Nov 27, 2019, 1:13 AM IST

నేడు పీఎస్​ఎల్వీ- సీ47 ప్రయోగం... శివణ్ ప్రత్యేక పూజలు

శ్రీహరికోటలోని సతీష్​ధవన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి... బుధవారం ఉదయం 9.28గంటలకు జరగనున్న పీఎస్ఎల్వీ-సీ47 ప్రయోగం విజయవంతం కావాలని... ఇస్రో ఛైర్మన్ శివన్ సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. పీఎస్ఎల్వీ -సీ47 కౌంట్ డౌన్ విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు. ఈ ప్రయోగం రక్షణపరమైన భూ పరిశోధనకు పని చేస్తుందని తెలిపారు. చంద్రయాన్-3 ప్రయోగం పనులు జరుగుతున్నాయని 2020లో ప్రయోగిస్తామని వివరించారు.

ఇదీ చదవండి : 'ఏం చేశారని కడప జిల్లాలో పర్యటిస్తున్నారు..?'

Intro:Body:

ap-nlr-slpt-26-26-chyirman-

Conclusion:
Last Updated : Nov 27, 2019, 1:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.