ETV Bharat / state

బాలిక కిడ్నాప్ కేసు.. 4 గంటల్లో ఛేదించిన పోలీసులు - girl kidnapping case charged with four hours

నెల్లూరు జిల్లాలో ఓ బాలిక అపహరణ కేసును పోలీసులు నాలుగు గంటల్లో ఛేదించారు. కిడ్నాప్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ హరినాథ్ రెడ్డి తెలిపారు.

police charged the girl's kidnapping case within four hours at nellore
మాట్లాడుతున్న డీఎస్పీ
author img

By

Published : May 21, 2020, 10:42 AM IST

నెల్లూరు జిల్లాకు చెందిన ఓ బాలిక కిడ్నాప్ కేసును పోలీసులు 4 గంటల్లో ఛేదించారు. సింగరాయకొండకు చెందిన 13 ఏళ్ల బాలిక.. తన బాబాయ్ తో కలిసి నెల్లూరులోని అమ్మమ్మ ఇంటికి 10 రోజుల క్రితం బయల్దేరింది. మార్గమధ్యంలో మర్రిపాడు బైపాస్ రోడ్డు దగ్గర వీరిద్దరు ఓ లారీ ఎక్కారు.

లారీ డ్రైవర్ సంగం చెక్​పోస్టు దగ్గర బాబాయిని వదిలేసి, బాలికను కిడ్నాప్ చేశాడు. ఫిర్యాదు అందిన వెంటనే దర్యాప్తు చేపట్టిన పోలీసులు 4 గంటల్లో కేసును ఛేదించారు. నెల్లూరు జాతీయ రహదారి పై ఉన్న లారీని గుర్తించి.. బాలికను రక్షించారు. 62 ఏళ్ల లారీ డ్రైవర్​ సుబ్బరాయుడును అరెస్ట్ చేసినట్లు నెల్లూరు రూరల్ డీఎస్పీ హరినాథ్ రెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి:

వలస కూలీలకు ఆహారం అందిస్తున్న దాతలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.