ETV Bharat / state

'తప్పులు మన్నించండి.. ఎన్నికల్లో గెలిపించండి' - TDP

నెల్లూరు జిల్లా ఉదయగిరిలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లినేని వెంకటరామారావు.. ఆ పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. తన గెలుపునకు సహకరించాలని కోరారు.

ఉదయగిరిలో ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు
author img

By

Published : Mar 20, 2019, 3:40 PM IST

నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు ముఖ్య నేతలతో సమావేశం
నెల్లూరు జిల్లా ఉదయగిరిలోఎమ్మెల్యే అభ్యర్థి బొల్లినేని వెంకటరామారావు.. పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు.ఐదేళ్లలో భారీ నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే సర్దుబాటు చేసుకోవాలని.. క్షమించాలని కోరారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకొని రాబోయే రోజుల్లో మంచి ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇచ్చారు.తాను ఎమ్మెల్యేగా మళ్లీ ఎన్నికైతే ఉదయగిరి నియోజకవర్గాన్ని ఊహించని విధంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.

ఇవి కూడ చదవండి

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి: పనబాక

Intro:Ap_Vsp_105_20_Tdp_Bhimili_Abyardhi_visit_Sivananda_Aasramam_Ab_c16

Body:విశాఖ జిల్లా నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి సబ్బం హరి ఛానల్ పరిధిలో బ్యాంక్ కాలనీ లో ఉన్న శివానందగురు ఆశ్రమాన్ని సందర్శించారు. భీమిలి జోన్ పరిధి చిట్టివలస లో జన్మించిన వ్యక్తిగా నియోజక ప్రజలకు సుపరిచితులైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సబ్బం హరిని అధిష్టానం ప్రకటించడంతో అభిమానులు నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు

Conclusion:స్థానిక వ్యక్తిగా సద్గురు శివానంద మూర్తి ఆశ్రమాన్ని సందర్శించి అని యాగ వినాయకుని ఆశీర్వచనాలు అందుకున్నారు అనంతరం వన్ టిడిపి పార్టీ కార్యాలయానికి చేరుకోగానే పెద్ద సంఖ్యలో తెదేపా అభిమానులు కార్యకర్తలు తో పాటు ఉ ఆయనతో సత్సంబంధాలు కలిగి ఉన్న స్నేహితులు సాదరంగా ఆహ్వానించారు
బైట్: సబ్బం హరి భీమిలి నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.