ETV Bharat / state

'నీటి విడుదలకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి'

సోమశిల జలాశయం నుంచి నీటిని విడుదల చేయాలని సిఫార్సు చేసినవారిపై చర్యలు తీసుకోవాలని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు.

tdp fired on irrigation minister about somasila waterfall

author img

By

Published : May 16, 2020, 8:13 AM IST

సోమశిల జలాశయం నుంచి అనధికారికంగా నీటి విడుదల చేసేందుకు సిఫార్సు చేసిన వారిని బయట పెట్టాలని తెదేపా నెల్లూరు జిల్లా అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి డిమాండ్ చేశారు. నీటి విడుదలకు సంబంధించిన ఇద్దరు అధికారులను బదిలీ చేసి, ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చాలని చూస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

ఇరిగేషన్ పై అవగాహన లేకుండానే జలవనరుల శాఖా మంత్రి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో.. ఈ వ్యవహారంపై విచారణ చేయాలన్నారు. నీటి విడుదలకు కారణమైన అందరిపై కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు.

ఇదీ చూడండి:

రూ.లక్ష కోట్లతో వ్యవసాయ రంగానికి కొత్త రూపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.