ETV Bharat / state

కూరగాయలు అమ్ముతూ.. పనబాక ప్రచారం - తిరుపతి ఉప ఎన్నికల్లో తెదేపా ప్రచారం

నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో.. తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నిక తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మి ప్రచారం చేశారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో గెలిపించాలని ప్రజలను కోరారు. కూరగాయలు అమ్ముతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

tdp candidate panbhaka laxmi campaign in  tirupathi by elections
tdp candidate panbhaka laxmi campaign in tirupathi by elections
author img

By

Published : Apr 5, 2021, 2:54 PM IST

తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మి ప్రచారం

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలకు తెలుగుదేశం అభ్యర్థి పనబాక లక్ష్మి వినూత్న ప్రచారంతో మందుకెళ్తున్నారు. ఎక్కడికి వెళ్లినా స్థానికులు, సామాన్యులతో మమేకం అవుతున్నారు.

నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురంలో ఓట్లు అభ్యర్థించారు. సరకులు కొంటున్నవారితో మాట్లాడారు. కూరగాయలు తూకం వేశారు. ధరలు తగ్గేలా కృషి చేస్తానన్నారు.

ఇదీ చదవండి:

జెస్ట్ జోక్ చేశా.. ఆ గుర్తుకు ఓటెయ్యమని!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.