ETV Bharat / state

వెంకటాచలంలో ఉద్రిక్తత..పోలీస్​స్టేషన్​కు వచ్చిన సోమిరెడ్డి - పోలీస్​స్టేషన్​లో సోమిరెడ్డి

మాజీ మంత్రి, తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్​ రెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని ఇమిడేపల్లి భూవివాదంలో ఆయనపై ఆగస్టులో కేసు నమోదైంది.

సోమిరెడ్డిని వెంకటాచలం పోలీసులు అరెస్ట్​ చేశారా!
author img

By

Published : Sep 13, 2019, 1:15 PM IST

వెంకటాచలం పోలీస్టేషన్​ వద్ద ఉద్రిక్తత

మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్​రెడ్డిని నెల్లూరు జిల్లా వెంకటాచలం సత్రం పోలీసులు విచారిస్తున్నారు. గత నెలలో ఇమిడేపల్లి భూవివాదంలో ఆయనపై కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా వెంకటాచలం పోలీస్​స్టేషన్​లో సోమిరెడ్డిని ఆరా తీస్తున్నారు. ఆయన పోలీస్​స్టేషన్​కు చేరుకున్నారన్న వార్తతో వెంకటాచలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెదేపా కార్యకర్తలు పీఎస్​ పరిధిలో గుమిగూడారు. అప్రమత్తమైన పోలీసులు భద్రత చర్యలు చేపట్టారు.

ఇవీ చదవండి...తప్పుడు కేసులు పెడతారని తెలుసు... ఐనా భయపడం: సోమిరెడ్డి

Intro:డేవిపట్నం గోదావరి వరద విజువల్స్

Body:అమరా యతిరాజులు, తూర్పుగోదావరి, జగ్గంపేట నియోజకవర్గ, గోకవరం

Conclusion:8008622066
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.