నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తుమ్మల తలుపూరు గ్రామంలో శ్రీ కామాక్షి సమేత సోమేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం స్వామి వారి కళ్యాణోత్సం కన్నుల పండుగగా నిర్వహించారు. శివాలయ ఛైర్మన్ గుత్తా వెంకటకృష్ణయ్య, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఘనంగా శ్రీ కామాక్షిసమేత సోమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు - nellore district latest news
నెల్లూరు జిల్లా తుమ్మల తలుపూరు గ్రామంలో శ్రీ కామాక్షి సమేత సోమేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొన్నారు.
ఘనంగా శ్రీ కామాక్షిసమేత సోమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తుమ్మల తలుపూరు గ్రామంలో శ్రీ కామాక్షి సమేత సోమేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం స్వామి వారి కళ్యాణోత్సం కన్నుల పండుగగా నిర్వహించారు. శివాలయ ఛైర్మన్ గుత్తా వెంకటకృష్ణయ్య, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: నిబంధలను పాటించకుండా నిలబడతున్న మందుబాబులు
TAGGED:
nellore district latest news