ETV Bharat / state

'ఆనం సంజీవరెడ్డి కెనాల్ పనులు త్వరలోనే పూర్తి చేస్తాం' - ఆనం సంజీవరెడ్డి కెనాల్

ఆనం సంజీవరెడ్డి హై లెవల్ కెనాల్ మొదటి విడత పనులు ఇప్పటికే 70 శాతానికి పైగా పూర్తి చేశామని సోమశిల ఎస్ఈ కృష్ణారావు తెలిపారు. తర్వలోనే రెండో దశ పనులను ప్రారంభించి...రెండేళ్లలోనే పూర్తి చేస్తామని చెప్పారు.

somasheel se krishanrao
somasheel se krishanrao
author img

By

Published : Jul 29, 2020, 8:23 PM IST

ఆనం సంజీవరెడ్డి హై లెవల్ కెనాల్ ఫేజ్ 2 పనులను రెండు సంవత్సరాల్లోపు పూర్తి చేస్తామని సోమశిల జలాశయం ఎస్ ఈ కృష్ణారావు అన్నారు. ఫేజ్ 2 కింద 460 కోట్ల రూపాయలతో 3 రిజర్వాయర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మూడు పూర్తైయితే మర్రిపాడు, ఉదయగిరి, వింజమూరు తదితర మండలాల్లోని 45 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని వివరించారు. మొదటి విడత పనులు ఇప్పటికే 70 శాతానికి పైగా పూర్తి చేశామని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.