తహసీల్దార్ కార్యాలయంలో సర్పాలు హల్చల్ - snakes in pellakuru mro office nellore dist
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం తహసీల్దార్ కార్యాలయంలో పాములు కలకలం సృష్టించాయి. తహసీల్దార్ గది ఆనుకొని ఉన్న మెట్లు వద్ద పెద్ద పాములు సంచరిస్తుండటాన్ని అధికారులు గమనించారు. అనంతరం.. స్థానికులు తీవ్రంగా శ్రమించి పాములను పట్టుకుని బయటపడేశారు.

పెళ్లకూరు తహశీల్దార్ కార్యాలయంలో పాములు
ఇవీ చూడండి-ఆకలితో వాహనం వెనుక పరుగులు