రాష్ట్రవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. ఆంధ్రా- తమిళనాడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారిని సుందరంగా అలంకరణ చేశారు. ఆలయ ఛైర్మన్ సంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించారు.
ఇదీ చూడండి