ETV Bharat / state

12 వేల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం.. ఒకరి అరెస్టు - nellore, kavali

నెల్లూరు జిల్లాలో భారీగా గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్యాకెట్లను కొనుగోలు చేసిన వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఎవరైనా గుట్కా ప్యాకెట్లు అమ్మినట్లు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

గుట్కా ప్యాకెట్లు విక్రయించిన వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు
author img

By

Published : Aug 5, 2019, 7:50 AM IST

గుట్కా ప్యాకెట్లు విక్రయించిన వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో భారీగా గుట్కా ప్యాకెట్లు ఒకటో పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కావలిలోని రాఘవయ్య అనే వ్యక్తి ఇంట్లో గుట్కా ప్యాకెట్లు ఉన్నాయని సమాచారం రాగా... సీఐ రోశయ్య, ఎస్సై వెంకటరావులు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 12980 గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు లక్ష రూపాయలకుపైగా ఉండవచ్చని ఆయన వివరించారు. రాఘవయ్య అనే వ్యక్తి ఈ ప్యాకెట్లను కొనుగోలు చేసి... వాటిని కావలి పట్టణంలో ఉన్న చిన్నచిన్న దుకాణాల్లో అధిక రేట్లకు విక్రయిస్తున్నట్టు గుర్తించామని సీఐ రోశయ్య తెలిపారు. దీంతో నిందితుణ్ని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. వ్యాపారస్తులు నిషేధంలో ఉన్న గుట్కా ప్యాకెట్లను అమ్మకూడదని... అమ్మినట్లు గాని తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇది చూడండి: కశ్మీర్​లో జవాన్లతో ధోనీ వాలీబాల్

Intro:AP_RJY_57_04_GODAVARILO_PULLALU_AV_AP10018

తూర్పుగోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద నీరు పోటెత్తింది. అటవీ ప్రాంతాల వెంబడి గోదావరికి నీరు వస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ఉన్న కలప పుల్లలు నీటిలో కొట్టుకుని వస్తుంది

Body:తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ గౌతమి వంతెన వద్ద ఈ కలప దుంగలను పట్టుకునేందుకు పలువురు పోటీ పడుతున్నారు. చిన్న పుల్లల నుండి పెద్ద పెద్ద దుంగల వరకు గోదావరిలో కొట్టుకుని వస్తున్నాయి వీటిని పలువురు పడవలపై వెళ్లి వాటిని ఒడ్డుకు తీసిన వస్తున్నారు

Conclusion:ఈ పుల్లలను వారు బయటికి తరలించి విక్రయించు కుంటున్నారు. గోదావరి నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఈ పుల్లల కోసం సాహసం చేయరాదని అనుకోని ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని పలువురు అంటున్నారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.