నెల్లూరులో హ్యాండ్ బాల్ జట్ల ఎంపిక - hand ball team selections in nellore
నెల్లూరు జిల్లాలో హ్యాండ్‌బాల్ జట్లను ఎంపిక చేయనున్నారు. నాయుడుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించారు. పురుషులు, మహిళల విభాగాల్లో వేరువేరుగా జట్ల ఎంపిక జరగనుంది. ఒంగోలులో జరిగే రాష్ట్ర స్థాయి సౌత్ జోన్ పోటీలలో... ఎంపికైన జట్లు తలపడనున్నాయి.
Selection of handball teams in Nellore govt degree college