నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది. జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3 వాహననౌకకు.... చంద్రయాన్-2 ఉపగ్రహం అనుసంధానం పనులు శరవేగంగా సాగుతున్నాయి. 15వ తేదీన జరగబోయే చంద్రయాన్-2 ప్రయోగాన్ని పర్యవేక్షించేందుకు వివిధ విభాగాల సంచాలకులు, సీనియర్ శాస్త్రవేత్తలు షార్ చేరుకున్నారు. కీలక ప్రయోగం నిర్వహిస్తున్న సమయం దగ్గర పడుతున్న కారణంగా.. అధికారులు భద్రతను మరింత పెంచారు.
చంద్రయాన్-2 ప్రయోగానికి సిద్ధమవుతున్న షార్
చంద్రయాన్ - 2 ప్రయోగానికి షార్ సిద్ధమవుతోంది. జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3కి ఉపగ్రహాన్ని అనుసంధానం చేసే ప్రక్రియలో భాగంగా సీనియర్ శాస్త్రవేత్తలు షార్ చేరుకుంటున్నారు. అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
scientist-get-ready-to-chandrayaan-2-experiment
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది. జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3 వాహననౌకకు.... చంద్రయాన్-2 ఉపగ్రహం అనుసంధానం పనులు శరవేగంగా సాగుతున్నాయి. 15వ తేదీన జరగబోయే చంద్రయాన్-2 ప్రయోగాన్ని పర్యవేక్షించేందుకు వివిధ విభాగాల సంచాలకులు, సీనియర్ శాస్త్రవేత్తలు షార్ చేరుకున్నారు. కీలక ప్రయోగం నిర్వహిస్తున్న సమయం దగ్గర పడుతున్న కారణంగా.. అధికారులు భద్రతను మరింత పెంచారు.
Intro:తొలి ఏకాదశి పురస్కరించుకొని గోదావరి జిల్లా పాలకొల్లు క్షీరరామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్వతి దేవిని శాకంబరిగా అలంకరించారు. ఆలయ క్షేత్ర పాలకుడు లక్ష్మీ జనార్ధన స్వామిని తులసి దండలతో అలంకరణ చేశారు. లక్ష్మీ జనార్ధన స్వామి ఆలయం, కనకదుర్గమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కనకదుర్గమ్మ ఆలయాన్ని వివిధ రకాల కూరగాయలతో అలంకరణ చేశారు.
Body:తొలి ఏకాదశి పూజలు
Conclusion:తొలి ఏకాదశి పూజలు
Body:తొలి ఏకాదశి పూజలు
Conclusion:తొలి ఏకాదశి పూజలు