ETV Bharat / state

ఆకట్టుకుంటోన్న జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన - nellore latest updates

నెల్లూరులో జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఆకట్టుకుంటోంది. నగరంలోని ప్రైవేటు పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను జిల్లా విద్యాశాఖాధికారి జనార్ధన్ ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ ప్రదర్శనలో దాదాపు 530కి పైగా నమూనాలు ఏర్పాటు చేశారు. అగ్ని ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై విద్యార్థులు రూపొందించిన నమూనాలు ఆకట్టుకుంటున్నాయి.

science fair in nellore
నెల్లూరులో జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన
author img

By

Published : Jan 7, 2020, 10:46 PM IST

ఆకట్టుకుంటోన్న జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన

.

ఆకట్టుకుంటోన్న జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన

.

Intro:Ap_Nlr_01_07_Inspire_Science_Fair_Kiran_Av_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
నెల్లూరులో జిల్లాస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఆకట్టుకుంటోంది. నగరంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను జిల్లా విద్యాశాఖ అధికారి జనార్ధన్ ఆచార్యులు ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ ప్రదర్శనలో దాదాపు 530కిపైగా నమూనాలు ఏర్పాటు చేశారు. బాల శాస్త్రవేత్తలు తమ మేధస్సుకు పదును పెట్టి రూపొందించిన ఈ నమూనాలు అలరిస్తున్నాయి. వృధా పూలతో ధూప్ తయారు చేసే విధానం, అగ్ని ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై విద్యార్థులు రూపొందించిన నమూనాలు ఆకట్టుకుంటున్నాయి.


Body:కిరణ్ ఈటీవీ భారత్


Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.