ETV Bharat / state

అనుమానితుల నుంచి నమునాల సేకరణ - corona positive cases news in naidupeta

నెల్లూరు జిల్లా నాయుడుపేటలో కరోనా పాజిటివ్​ వచ్చిన వ్యక్తి కాలనీ వాసులనుంచి వైద్యులు నమూనాలు సేకరించారు. మరోవైపు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ హోటల్లో క్వారంటైన్​ సెంటర్​ ఏర్పాటుపై స్థానికులు నిరసన తెలిపారు.

అనుమానితుల నుంచి నమునాలు సేకరణ
అనుమానితుల నుంచి నమునాలు సేకరణ
author img

By

Published : Apr 18, 2020, 8:35 PM IST

నెల్లూరు జిల్లా నాయుడుపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో కరోనా అనుమానితుల నుంచి వైద్యులు నమూనాలు సేకరించారు. స్థానిక బీడీ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి పాజిటివ్​ రాగా.... కాలనీ వాసుల నుంచి నమూనాలు సేకరించి తిరుపతి పరీక్ష కేంద్రానికి పంపించారు. మరోవైపు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ హోటల్లో క్వారంటైన్​ సెంటర్​ ఏర్పాటుపై స్థానికులు నిరసన తెలిపారు. నెల్లూరు క్వారంటైన్​ సెంటర్లో ఉంటున్న మరో యువకుడికి పాజిటివ్​ వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి:

పట్టణ ప్రాంతాల్లోనే కరోనా కేసులు ఎక్కువ: కలెక్టర్ శేషగిరిబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.