ETV Bharat / state

రూ.3 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం - నెల్లూరులో 3 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగల పట్టివేత వార్తలు

rs.3 cors worth  redsandle seaz in nellor

author img

By

Published : Oct 29, 2020, 11:24 AM IST

Updated : Oct 29, 2020, 12:21 PM IST

11:22 October 29

నెల్లూరు జిల్లా పాలెం చెక్‌పోస్టు వద్ద భారీగా ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. వాటిని తరలిస్తున్న నిందితులు పరారయ్యారు.

నెల్లూరు జిల్లా ఆత్మకూరు అటవీ పరిధిలో అధికారుల తనిఖీలు చేశారు. సుమారు రూ.3 కోట్లు విలువైన 194 ఎర్రచందనం దుంగలు, లారీ స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లా నుంచి బద్వేల్ మీదుగా చెన్నై వెళ్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఎర్రచందనం దుంగలను వదిలేసి నిందితులు పరారయ్యారు.

ఇదీ చదవండి: ఓటుకు నోటు కేసులో ముగిసిన వాదనలు

Last Updated : Oct 29, 2020, 12:21 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.