నెల్లూరు జిల్లా వెంకటగిరి ప్రాంతంలో సంచార జీవులకు అజీమ్ ప్రేమ్ జీ గ్రూపునకు చెందిన నవజీవన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సరకులు పంపిణీ చేశారు. 25కిలోల బియ్యం, ఒక నెలకు సరిపడా నిత్యావసర సరకులు అందించారు.
అనంతపురం జిల్లా నుంచి గతంలో వలస వచ్చి వల్లివేడులో ఉంటున్న 20 కుటుంబాల వారికి, చెవి రెడ్డి పల్లి గిరిజన కాలనీలో మరో 20 కుటుంబాల వారికి.. ఈ సంస్థ ప్రతినిధి సహ దేవయ్య నేతృత్వంలో సహాయం చేశారు.
ఇదీ చదవండి: