ETV Bharat / state

అటవీశాఖ అధికారుల అదుపులో ఎర్రచందనం దొంగలు - forest officials

ఉదయగిరి అటవీశాఖ గోదాం నుంచి ఎర్రచందనం దుంగలు దొంగలించిన దుండగులను అటవిశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

అటవీశాఖ అధికారుల అదుపులో ఎర్రచందనం దొంగలు
author img

By

Published : Jul 21, 2019, 9:48 PM IST

నెల్లూరు జిల్లా ఉదయగిరి అటవీశాఖ గోదాం నుంచి ఎర్రచందనం దుంగలు దొంగలించిన దుండగులు పట్టుపడ్డారు. దాదాపు 700 కేజీల బరువున్న 28 ఎర్రచందనం దుంగలు ఇటీవల చోరీకి గురయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన అధికారులు... బద్వేల్ పట్టణానికి చెందిన ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరు అటవీశాఖ గోదాము నుంచి ఎర్రచందనం దుంగలను దొంగలించి కడప జిల్లా చౌటపల్లి ప్రాంతంలో దాచినట్లు సమాచారం వచ్చిందని... దాడిచేసి పట్టుకున్నామని ఇంఛార్జ్ డీఎఫ్​వో మంగమ్మ తెలిపారు. పట్టుబడ్డారిలో ఎక్కువ మంది పాత నేరస్తులేనని చెప్పారు. ఈ చోరీలో అటవీశాఖ సిబ్బంది పాత్ర ఉందన్న ఆరోపణలూ వచ్చాయి.

ఇదీ చదవండీ...

'అవినీతికి పాల్పడే ఉద్యోగులు తీరు మార్చుకోవాలి'

Intro:రిపోర్టర్ : కే శ్రీనివాసులు
సెంటర్ : కదిరి
జిల్లా :అనంతపురం
మొబైల్ నం 7032975449
Ap_Atp_47_21_Janasena_Ready_For_Strength_AVB_AP10004

Body:జనసేన ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా కార్యాచరణను రూపొందించినట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. అనంతపురం జిల్లా కదిరిలో లో జనసేన పార్టీ నాయకులు సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లో అన్ని స్థానాలకు జనసేన తరఫున పోటీ చేస్తామని ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యుడుఅన్నారు. పార్టీశ్రేణులను స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు వీలుగా రాష్ట్ర ,జిల్లా స్థాయి కమిటీని నియమించినట్లు నాయకులు తెలిపారు. పార్టీని ప్రజల చెంతకు తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యుడు మధుసూదన్ రెడ్డి అన్నారు

Conclusion:బైట్
చిలకం మధుసూదన్ రెడ్డి, జనసేన నాయకుడు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.