నెల్లూరు జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. ఆత్మకూరు, అనంతసాగరం, ఏఎస్‌పేట, సంగం మండలాల్లో వర్షం పడింది. కోయాల్సిన వరి కోతలు ఉన్నాయి. రోడ్లపై ధాన్యం రాసులుగా పోశారు. వర్షం పడటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండీ... 'ఆర్టీజీఎస్‌ను వాడుకోండి... అన్న క్యాంటీన్లు తెరవండి'