కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యలు, సిబ్బందికి నెల్లూరు ఎంఎస్ఆర్ సేవా సమితి పీపీఈ కిట్లను అందజేసింది. దాదాపు రూ.4 లక్షల వ్యయంతో సమకూర్చిన 300 కిట్లను రాష్ట్ర మంత్రి అనిల్‌కు సేవాసమితి వ్యవస్థాపకుడు మాగుంట శరత చంద్రారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా సేవాసమితిని మంత్రి కొనియాడారు. వైద్యులతో పాటు కరోనా బాధితులను తరలించే పోలీసులకు ఈ కిట్లను అందజేస్తామని చెప్పారు.
ఇదీ చూడండి:
మెడ్‌టెక్ జోన్ నుంచి కరోనా టెస్టింగ్ కిట్లు ... 50 నిమిషాల్లో ఫలితం