వరదతో నిండిన పెన్నా నది - సోమశిల,పెన్నా రిజర్వాయర్లు
నెల్లూరు జిల్లాలో వరుణుడు కరుణిచకపోయినా....సరిహద్దు ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు పెన్నానది నిండుకుండలా మారింది.జిల్లాలోని సోమశిల,పెన్నా రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతున్నాయి.రైతులు ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి రాజారావు అందిస్తారు....
Intro:తిరుపతి నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల సమయం ఆసన్నమైంది 11న ఉదయం 7 గంటల నుంచి ప్రారంభం కానున్న ఓటింగ్ కు సంబంధించి చి తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాల స్ట్రాంగ్ రూమ్ వద్ద భారీ కేంద్ర బలగాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఈవీఎంల తో పాటు ప్రొసీడింగ్ అధికారులను సహాయ ప్రొసీడింగ్ అధికారులు తరలించేందుకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు. సాయంత్రం నాలుగు గంటలకు స్ర్టాంగ్ రూమ్ నుంచి పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు చేరనున్నాయి. ఇప్పటికే తిరుపతి నియోజకవర్గంలో 144 సెక్షన్ అమలు చేశామని, ఓటింగ్ రోజు ప్రజలు నిర్భయంగా ఓటు వేయాలని అర్బన్ ఎస్పీ అన్బురాజన్ పేర్కొన్నారు.