శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో తెదేపా అభ్యర్థి పాశం సునీల్ కుమార్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఇందిరానగర్లో వినాయకుడి ఆలయంలో పూజలు చేశారు.హిజ్రాలతో హారతి, గుమ్మడికాయ, కొబ్బరికాయలు కొట్టించి పూజలు చేయించారు. ఇంటింటికీ తిరిగి కరపత్రాలు అందజేసి సైకిల్ గుర్తుకు ఓట్లు వేయాలని కోరారు.
ఇవీ చదవండి..
తెదేపా అభ్యర్థిపై వైకాపా నేత దాడి