నెల్లూరు జిల్లాలో వరికి గిట్టుబాటు ధర లేక రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో 3354 రకం వరిని సాగు చేసిన రైతులకు కష్టాలు అధికమయ్యాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు దిగుబడి భారీగా వచ్చింది. దీనితో పాటు ధాన్యంలో పొట్ట తెలుపు రావటంతో మిల్లర్లు కొనుగోలు చేయడం లేదని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:
మంత్రి స్వగ్రామంలో మద్యం, పేకాట శిబిరాలు...అడ్డుకున్న పోలీసులపై దాడి