ETV Bharat / state

ఉన్నతాశయం... పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమావేశం... - నాయుడు పేట

ఆత్మీయసమావేశం ఓ కుటుంబానికి భరోసా ఇచ్చింది. కొడుకు చనిపోయిన ఆ తల్లిదండ్రులకు లెక్కలేనన్ని కొడుకులను ఇచ్చింది. నెల్లూరు జిల్లా నాయుడుపేట జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 1994-95 నాటి పదోతరగతి విద్యార్థుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

తల్లితండ్రులకు సాయం చేస్తున్న విద్యార్థులు
author img

By

Published : Jul 15, 2019, 2:01 PM IST

Updated : Jul 15, 2019, 3:14 PM IST

నెల్లూరు జిల్లా నాయుడుపేటలో పూర్వవిద్యార్థులు సమావేశమయ్యారు. ఆర్మీలో పని చేసిన తోటి విద్యార్థికి చేయూతగా నిలవాలన్న మంచి ఆశయంతో ఈ భేటీని ఏర్పాటు చేశారు. యువకుడి తల్లిదండ్రులకు రూ.45వేలు సాయం చేశారు. వారికి భవిష్యత్‌లోనూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఆత్మీయసమావేశంలో మాట్లాడుతున్న విద్యార్థులు ఉపాధ్యాయులు

ఇదీ చూడండి విజయం వాయిదా... నిలిచిన చంద్రయాన్​-2

Intro:ap_knl_13_14_vasavi_seva_avbb_ap10056
వాసవీ సేవా దళ్ ఆధ్వర్యంలో సెపక్తక్రా అంతర్జాతీయ క్రీడాకారుడికి సన్మానించారు కర్నూలుకు చెందిన అశోక్ కుమార్ ఇటీవలే సెపక్తక్రా పోటీల్లో పాల్గొన్నారు క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో అశోక్ అవసరమైన కిట్ కోసం కొంత ఆర్థిక సహాయం చేశామని వాసవి సేవాదళ్ సభ్యులు తెలిపారు తనను సన్మానించేందుకు అశోక్ కృతజ్ఞతలు తెలిపారు
బైట్. శేషఫణి, వాసవి సేవ దళ్ జిల్లా అధ్యక్షుడు
అశోక్. క్రీడాకారుడు.

Body:ap_knl_13_14_vasavi_seva_avbb_ap10056

Conclusion:ap_knl_13_14_vasavi_seva_avbb_ap10056
Last Updated : Jul 15, 2019, 3:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.