ETV Bharat / state

Suicide Attempt: వారికి ఏ కష్టమొచ్చిందో.. చెరువులో దూకబోయారు - చెరువులో దూకెందుకు వృద్ధుల యత్నం

Old Age Woman's Suicide Attempt at Nellore District: మనుమడు, మనుమరాలితో ఆడుకోవాల్సిన వయసులో.. ఆ వృద్ధులకు ఎం కష్టమొచ్చిందో ఏమో.. చెరువులో దూకేందుకు యత్నించారు. అంతలో అటుగా వచ్చిన గేదెలకాపరి.. వాళ్లను ఆపి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

Old Age Woman's Suicide Attempt at Nellore District

author img

By

Published : Jan 6, 2022, 8:38 PM IST

Old Age Woman's Suicide Attempt at Nellore District: కుటుంబానికి భారమయ్యామని భావించిన ఆ వృద్ధులు.. చెరువులో దూకేందుకు ప్రయత్నించారు. అంతలో అటుగా వచ్చిన గెదేల కాపరి వాళ్లను ఆపాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా సంగం చెక్ పోస్టు సెంటర్ సమీపంలోని ఎర్ర చెరువు వద్ద జరిగింది.

మర్రిపాడు మండలం భూదవాడ గ్రామానికి చెందిన ఇద్దరు వృద్ద మహిళలు.. సంగం చెక్ పోస్టు సెంటర్ సమీపంలోని ఎర్ర చెరువులో దూకేందుకు ప్రయత్నించారు. ఆదే సమయంలో అటుగా వెళ్తున్న గేదెల కాపరి నరసింహులు.. గమనించి వారిని అడ్డుకున్నాడు. సమాచారం మేరకు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ వృద్ధ మహిళలను ఆటోలో పోలీస్ స్టేషన్​కి తీసుకెళ్లి అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. కుటుంబానికి భారమయ్యామని వృద్ధులు వాపోయారు.

ఇదీ చదవండి...

AP Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 547 కరోనా కేసులు.. ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.