ETV Bharat / state

నదులు పొంగుతున్నా... అక్కడ దాహం కేకలు... - water

ఎగువ ప్రాంతాల్లో కురిన వర్షాలతో రాష్ట్రంలోనీ జలాశయాలు కళకళలాడుతున్నాయి. నదులు ఉప్పొంగి కొన్ని ప్రాంతాలు నీట మునిగాయి. కానీ ఓ జిల్లాలో మాత్రం కరవుతో తాగునీటి కష్టాలు తీరడం లేదు.

no rain
author img

By

Published : Aug 10, 2019, 12:49 PM IST

చినుకు జాడ లేదు... పుడమి దాహం తీరే దారి లేదు...
నెల్లూరు జిల్లాపై వరుణుడు పగపట్టాడమో అన్నట్టు ఉంది అక్కడి దుస్థితి. చిన్నచిన్న జల్లులే తప్ప ధారగా వాన పడిన పరిస్థితి కనిపించడం లేదు. 2015లో పడిన వర్షాలు తప్పా మళ్లీ జిల్లాలో సరైన వర్షాల్లేవు. ఈ ఏడాది 54శాతం లోటు వర్షపాతం నమోదైంది. వర్షాభావ పరిస్థితులతో తాగునీరు, సాగునీటి కష్టాలు. ఈ పరిస్థితి నుంచి ప్రభుత్వం ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సోమశిలకు, కండలేరుకు పోతిరెడ్డిపాడు నుంచి నీటిని విడుదల చేయాలని కోరుతున్నారు.

Intro:కేంద్రం మైదుకూరు జిల్లా కడప విలేకరిపై విజయభాస్కర్రెడ్డి చరవాణి సంఖ్య 9 4 4 1 0 0 8 4 3 9

AP_CDP_26_10_NILAKADAGAA_NEETI_PRAVAAHAM_AP10121

Body:కర్నూలు కడప జిల్లాల సరిహద్దులోని రాజోలి ఆనకట్ట వద్ద కృష్ణాజలాల ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది పోతిరెడ్డిపాడు నుంచి విడుదల చేసిన నీటిలో ఎస్కేప్ ఛానల్ ద్వారా కొంత నీరు కుందు నది లోకి మళ్ళించారు మార్గమధ్యంలోని రాజోలి ఆనకట్ట వద్ద 2,900 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా అందులో 500 క్యూసెక్కులు కడప జిల్లాలోని కేసీ కాలువ ఆయకట్టు కోసం మళ్లించగా మిగిలిన 2400 క్యూసెక్కుల నీరు దిగువ కుందు నదిలోకి చేరుతోంది నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నట్లు కేసీ కాలువ అధికారులు తెలిపారు

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.