నెల్లూరు నగరంలోని ఎన్టీఆర్ నగర్‌లో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇంట్లో ఉరివేసుకుని మానస అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యపకురాలుగా పనిచేస్తున్న మానస.. ఇటీవలే చిన్నబాబు అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండీ.. 'దిశ చట్టంపై రాజకీయాలు సరికాదు'