ఆంగ్ల నూతన సంవత్సరాకి తమిళనాడు ప్రజలు ఆనందోత్సాహాల నడుమ స్వాగతం పలికారు. చెన్నై మెరినా తీరంలోని క్లాక్ టవర్ వద్ద వేలాది మంది... అర్థరాత్రి కేరింతలు కొడుతూ ...సంబరాలు చేశారు. చెన్నై టీనగర్‌లోని వెంకటేశ్వరాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.
ఇదీ చదవండి: కోటి ఆశలతో కొత్త ఏడాదికి శుభ స్వాగతం