నెల్లూరు జిల్లాలోని తెలుగు గంగ ప్రాజెక్టు నూతన ఎస్.ఈ గా వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. ప్రాజెక్టు పరిధిలో సాగు తాగు నీరు అందించేందుకు కృషి చేస్తానని ఎస్ఈ తెలిపారు. త్వరలో కొత్త కాలువలకు సంబంధించి నివేదికను తయారు చేసి, రైతాంగానికి మేలు చేసే విధంగా అందుబాటులో ఉంటానని వెంకటేశ్వరావు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: నాన్న మాటలు.. ఇండస్ట్రీ వైపు 'చిరు' అడుగులు