నెల్లూరు జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి.
- ఉదయగిరి మండలం గన్నేపల్లి సర్పంచ్‌గా నెల్లూరు వెంకటస్వామి ఒక్క ఓటుతో విజయం సాధించారు.
- చేజర్ల మండలం ఓబులాయపల్లె సర్పంచ్‌గా కోవి రత్నమ్మ 5 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
- సీతారామపురం మండలం దేవరాజుసూరాయపల్లి సర్పంచిగా ముత్తూరు వెంకటసుబ్బయ్య గెలుపొందారు.
- సీతారామపురం మండలం దేవిశెట్టిపల్లి సర్పంచిగా రేనాటి మహేశ్వరి విజయం సాధించారు.
- సీతారామపురం మండలం జయపురం సర్పంచిగా పొట్టి శ్రీలక్ష్మీ విజయం సాధించారు.
- ఉదయగిరి మండలం జి.ఐ.వారిపల్లి ఐదో వార్డులో టాస్ ద్వారా రూతమ్మ గెలుపొందారు.
- ఉదయగిరి మండలం శకునాలపల్లి పంచాయతీ సర్పంచిగా కల్లూరి వెంకటేశ్వేరరెడ్డి విజయం సాధించారు.
- ఉదయగిరి మండలం ఆర్లపడియ పంచాయతీ సర్పంచిగా బోయ గోపాల్ గెలుపు నమోదు చేశారు.
- పల్లకొండ పంచాయతీ పాముర్ కృష్ణయ్య విజయం
- వెంగళరావు నగర్ పంచాయతీ సర్పంచ్ గా ముండ్రు తిరుపతి వైకాపా విజయం
- సింగంపల్లి సర్పంచ్ గా... రాచాల గీత విజయం
- చిన మాచనురులో కటకం నరసింహారావు విజయం
- తిరుమలాపురం పంచాయతీ సర్పంచ్ గా కొల్లిబోయిన కృష్ణ విజయం
- పబ్బులేటిపల్లిలో మద్దినేని ఆదినారాయణ విజయం
- చిన్నాగంపల్లిలో మునగల రామచంద్ర విజయం
- చాకల కొండ పంచాయతీ సర్పంచిగా ఉప్పురేట్ల సుబ్బలక్ష్మి కుమారి గెలుపు
- సంఖవరం పంచాయతీ సర్పంచ్ గా బోగిరెడ్డి మల్లేశ్వరి గెలుపు
- జి. చెరువు పల్లి పంచాయతీ సర్పంచ్ గా పేర్నపాటి గీతా విజయం
- పొంగురుకండ్రిక సర్పంచ్ గా గుర్రం మాదవి విజయం
- నాగులవెల్లటూరు లో 134 ఓట్లు తో గెలుపొందిన మస్తాన్
- మారంరెడ్డిపల్లిలో గాజులపల్లి భారతమ్మ విజయం.
- బాలాయపల్లి లో బాలాయపల్లి కల్లూరి వెంకటరెడ్డి విజయం
- కొండాయపాలెం పంచాయతీ సర్పంచ్ గా స్వతంత్ర అభ్యర్థి సత్తెనపల్లి వరలక్ష్మి విజయం
- తిమ్మాయిపాలెంలో గోపిదేశి అరుణ
- పాతపాడులో అల్లంపాటి స్రవంతి గెలుపు
- ఉదయగిరి మేజర్ పంచాయతీ సర్పంచిగా పాములూరి సామ్రాజ్యం విజయం
- సీతారామపురం లో సర్పంచ్ గా కోడవటికంటి బాగ్యకుమారి విజయం
ఇదీ చదవండి: విశాఖలో కొత్త రాజధాని ఏర్పాటు అసాధ్యం: ఎంపీ రఘురామ