నూతనంగా బాధ్యతలు చేపట్టిన నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లిన కలెక్టర్.. మంత్రితో కాసేపు భేటీ అయ్యారు. జిల్లాకు సంబంధించిన పలు అంశాలతోపాటు కరోనా నివారణ చర్యలపై కలెక్టర్, మంత్రి చర్చించారు.
ఇదీ చూడండి