నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చర్యలపై జిల్లా కలెక్టర్ చక్రధర్‌బాబు రైతు నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఖరీఫ్‌లో సాగు చేసిన ధాన్యం కోతలు తొందరలో ప్రారంభం కానున్నాయి. ముందస్తు ప్రణాళికతో కేంద్రాలను ప్రారంభిస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రాధాన్యతా క్రమంలో ముందుగా 65 కేంద్రాలు ప్రారంభిస్తామని తెలిపారు. జిల్లాలో 100 శాతం ఈ క్రాప్ బుకింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చూడండి